Showing posts with label Whatsapp. Show all posts
Showing posts with label Whatsapp. Show all posts

Thursday, 27 October 2016

Video Calls From WhatsApp




వాట్సాప్  మరో  క్రేజీ  ఫీచర్  ని  పరిచయం  చేయనుంది . ఇప్పటివరకు  వాయిస్  కాల్స్ ను  మాత్రమే  అందిస్తుండగా  త్వరలో  వీడియో కాల్స్  సదుపాయాన్ని  కూడా  కల్పించనుంది . 'బేటా ' మోడ్ కు సంబందించిన  ఈ  ఫీచర్  విండోస్  ఫోన్ ,ఐఫోన్ లలో  ఇప్పటికే  ఉంది . ఫ్యూచర్  లో  ఆండ్రాయిడ్  ఫోన్ లలో  కూడా  అందుబాటులోకి  తెచ్చేందుకు  ప్రయత్నం  చేస్తోంది . ఈ  ఆప్షన్ ను  కూడా  గూగుల్  ప్లే స్టోర్  నుంచి  డౌన్ లోడ్  చేసుకోవాలి .