తైవాన్ కు చెందిన ఆసుస్ వాచ్ -3 ని శుక్రవారం దేశీయ (ఇండియా )మార్కెట్ లోకి విడుదల చేసింది . రబ్బరు
స్ట్రాప్ తో ఉన్న వాచ్ ధర రూ . 7,599, లెదర్ స్ట్రాప్ తో ఉన్న డిజైన్ ధర రూ . 8,999 . ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ వెర్ 2100 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు.
ఈ వాచ్ లో ఉన్న ఫెసిలిటీస్ ,డిజైన్ యూజర్స్ అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది , ఈ నెల 23 నుండి ఫ్లిప్ కార్డు లో ఈ రెండు మోడళ్ల కోసం ముందుగా ఆర్డర్ల ను తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది.
0 comments:
Post a Comment