Thursday 27 October 2016

Filled Under:
, ,

Facebook New Option 'Recommendations' Coming Soon




కొత్త  ప్రాంతానికి  వెళ్లినవారికి  ఆ ప్రాంతంలో చూడాల్సిన  ప్రదేశాలు  ఏమున్నాయో ? ఏ హోటల్  బాగుంటుందో ?
ఫుడ్  ఎలా  ఉంటుందో ? అనే  అనుమానాలు  వస్తూవుంటాయి.  ఇలాంటి  విషయాలని  కొత్త  వారిని  అడగడంకన్నా  అక్కడి స్థానికులైతే  వివరాలు  పూర్తిస్థాయిలో  తెలుస్తాయి . కానీ  మీకు  అక్కడ  ఎవ్వరూ  తెలియదు . మరి  ఎలా ?

ఇలాంటి  వారి      కోసమే  ఫేస్బుక్  'రికమండేషన్స్ ' అనే   ఆప్షన్  ని  పరిచయం  చేస్తోంది .  ఆ  ఆప్షన్  పై  క్లిక్  చేస్తే  చాలు  మనం వెళ్లే  ప్రాంతం  గురించి  తెలుసుకోవచ్చు . ఎలాగంటే  ఈ  ఆప్షన్  పై  క్లిక్  చేయగానే  ఆ  ప్రాంతానికి  చెందిన  ఫేసుబుక్  ఫ్రెండ్స్  స్పందించి  మొత్తం  ఇన్ఫర్మేషన్  ఇస్తారు . అంతేకాకుండా  ఫేస్ బుక్  పేజీ  నుండే   డైరెక్టుగా  వారితో  మనం  మాట్లాడే  ఫెసిలిటీ కూడా  ఉంది . అలాగే  'గెట్  కోట్ ' అనే  ఆప్షన్  ద్వారా  అక్కడి  ధరలు  తెలుసుకొని  నేరుగా  వాటికీ  సంబందించిన  వ్యక్తులతో  బేరమాడొచ్చు . ప్రయోగంలో  ఉన్న  ఈ  ఆప్షన్ త్వరలో  పూర్తిస్థాయి  అందుబాటులో  ఉంది .     




0 comments:

Post a Comment