Thursday 3 November 2016

ఆసక్తి కలిగిస్తున్న గూగుల్ Allo 2.0





స్మార్ట్  మెసేజింగ్  యాప్  Allo  కోసం  గూగుల్  తన  ఫస్ట్  అప్ డేట్  ను  లాంచ్ చేసింది . గూగుల్ Allo  2. 0 పేరుతొ విడుదలైన  ఈ  అప్ డేట్ ను   ఆండ్రాయిడ్  యూజర్లు గూగుల్  ప్లే  స్టోర్ నుండి  పొందవచ్చును . ఇప్పటికే  ఈ  యాప్  ని  ఉపయోగిస్తున్న యూజర్స్  అయితే ప్లే స్టోర్ లోకి  వెళ్లి  ఈ  యాప్  ను చేసుకోవడం ద్వారా  కొత్త  ఫీచర్ల ను అందుకోవచ్చు .

న్యూ  ఫీచర్లు  Allo 2. 0

  • ఇన్  కమింగ్  మెసెజ్  లకు వాయిస్  లేదా  emojis  ద్వారా  రిప్లయ్  ఇవ్వచ్చు . 
  • ఈ  అప్  డేటెడ్ వర్షన్  ద్వారా  ఆండ్రాయిడ్ షేర్  మెనూ  నుంచే  నిర్ణిత  వ్వక్తి  లేదా  గ్రూప్  ఇమేజ్ ను  నేరుగా  షేర్  చేసుకోవచ్చు . 
  • GIF ఇమేజ్ లను  సులభంగా  పంపుకోవచ్చు . 
  • Slip Screen  మల్టీటాస్కింగ్  మోడ్ ,క్విక్ రిప్లయ్ వంటి ప్రత్యేక  ఫీచర్లు  అందుబాటులో  ఉన్నాయి . 
  • ఈ  వర్షన్  లో  లేటెస్ట్  ధీమ్స్   అందుబాటులో  ఉన్నాయి . సెట్టింగ్స్  లోకి  వెళ్లి  కావాల్సిన  ధీమ్ ను  సెలెక్ట్  చేసుకోవచ్చు . 
  • ఈ  యాప్  సాయం తో  చాటింగ్  తో పాటు  బ్రౌజింగ్  కూడా  చేసుకోవచ్చు . 




0 comments:

Post a Comment